మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Dec 18, 2020 , 01:09:33

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట టౌన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 3 సివిల్‌ అ సిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు 6 నెలల కోసం కాంట్రాక్ట్‌ పద్ధతిన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జయచంద్రమోహన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు సంబంధిత సర్టిఫికెట్లు జత చేసి ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. పోస్ట్‌ ద్వారా పంపించిన దరఖాస్తులను స్వీకరించబడవని తెలియజేశారు. 

VIDEOS

logo