Narayanpet
- Dec 18, 2020 , 01:09:33
VIDEOS
నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

నారాయణపేట రూరల్ : మండలంలోని పేరపళ్లలో టాస్క్ఫోర్స్ పొలీస్లు గురువారం దాడులు నిర్వహించి నిషేధిత జర్ధా, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. సుమారు రూ.11,500 విలువ చేసే గుట్కాను శివనం ద్ కిరాణ, జనరల్ స్టోలో పట్టుకుని పోలీస్స్టేషన్లో అప్పగించారు. సంబంధిత షాపు యజమానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై చంద్రమోహన్రావు తెలిపారు.
తాజావార్తలు
MOST READ
TRENDING