శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 17, 2020 , 02:35:02

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

  • మెప్మా పీడీ కృష్ణమాచారి 

నారాయణపేట టౌన్‌ : జిల్లాలో ఖాద్రి బోర్డు హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఇవ్వనున్న కుండల తయారీ యంత్రాల శిక్షణను ఎంపిక చేసిన కుమ్మరి సం ఘం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని మెప్మా పీడీ కృష్ణమాచారి అన్నా రు. బుధవారం పట్టణంలోని కుమ్మరివాడలో కుమ్మరి సంఘం సభ్యులతో శిక్షణకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 మందికి కుమ్మరి కుండల తయారీ యంత్రాలు మంజూరయ్యాయని తెలిపారు. అందుకు గానూ 10 రోజులపా టు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంసీ శేషన్న, కుమ్మరి సంఘం అధ్యక్షుడు దత్తు పాల్గొన్నారు. 


VIDEOS

logo