Narayanpet
- Dec 14, 2020 , 05:07:09
VIDEOS
మనమే బాగు చేసుకోవాలి

దామరగిద్ద : మనందరం కలిసి మన పాఠశాలలను మనమే బాగు చేసుకోవాలని ఎంపీపీ బక్క నర్సప్ప అన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్పియర్' కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ మన పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలని పే ర్కొన్నారు. ఎంపీపీ పిలుపు మేరకు స్పందించిన దాతలు శాసర్పల్లి కిష్టప్ప రూ.4 వేలు, ఇడ్లి బండి బస్వరాజ్ రూ.4 వేలు ఆర్థికసాయం చేశారు. వారితోపాటు మరి కొంత మంది సహాయం అందించారు. మొత్తం రూ.13వేలు జమ అయ్యాయి. అనంతరం ఆర్థిక సహాయం అందించిన వారిని ఎంపీపీ సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేందర్, వార్డు సభ్యులు, నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి
- త్వరలో టీటీడీ నుంచి గో ఉత్పత్తులు : ఈఓ
- సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ సమర్పించిన ఎన్సీబీ
- శర్వానంద్‌కు టాలీవుడ్ స్టార్స్ సాయం...!
- గోల్డ్ స్మగ్లింగ్ కేసు : సంచలన విషయాలు వెల్లడించిన స్వప్నా సురేష్!
- ఐసీఐసీఐ హోమ్‌లోన్‌పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
MOST READ
TRENDING