మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Dec 14, 2020 , 05:07:09

నేడు ఎంనోన్‌పల్లిలో అగ్నిగుండం

నేడు ఎంనోన్‌పల్లిలో అగ్నిగుండం

ధన్వాడ : మండలంలోని ఎంనోన్‌పల్లిలో కార్తీక మాసం సందర్భంగా ఉమామహేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అగ్నిగుండం నిర్వహించనున్నట్లు సర్పంచ్‌ భారతి సచిన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి జాతర మూడు రోజుపాటుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆలయం ఎదుట అగ్ని గుండం నిర్వహిస్తామన్నారు. ఆధ్యాత్మిక ప్రసంగంతోపాటుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాసులు, ఉపసర్పంచ్‌ నర్సింహులుతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.


VIDEOS

logo