శనివారం 06 మార్చి 2021
Narayanpet - Dec 10, 2020 , 06:27:01

వాయిదా పరీక్ష తేదీల ఖరారు

వాయిదా పరీక్ష తేదీల ఖరారు

  మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో భారత్‌ బంద్‌ కారణంగా వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను ప్రకటించినట్లు  పరీక్షల నియంత్రణాధికారి నాగం కుమార్‌స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. 8న నిర్వహించాల్సిన డిగ్రీ పరీక్షలను  16న, పీజీ పరీక్షలను 12వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 


VIDEOS

logo