శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Dec 08, 2020 , 04:40:51

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట టౌన్‌ : జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పని చేసేందుకు 3 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జయచంద్రమోహన్‌ సోమవారం ఒక తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులకు సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి ఈ నెల 8 నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 

VIDEOS

logo