మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Dec 06, 2020 , 05:37:17

ఆకస్మికంగా దవాఖాన తనిఖీ

ఆకస్మికంగా దవాఖాన తనిఖీ

నారాయణపేట రూరల్‌ : మండలంలోని కోటకొండలో ప్రభుత్వ దవాఖానను శనివారం ఇమ్యూనేషన్‌ అధికారి డాక్టర్‌ శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని వ్యాక్సిన్‌ నిల్వలు, రికార్డులను ఆమె పరిశీలించా రు. జనవరిలో నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికను ముందే తయారు చేసుకోవాలని సిబ్బందికి సూచించి పలు సలహాలను అందించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సంతోషిణి, సిబ్బం ది పాల్గొన్నారు. 


VIDEOS

logo