Narayanpet
- Dec 05, 2020 , 06:27:47
VIDEOS
శక్తిపీఠం నిత్యాన్నదాన సత్రం కమిటీ ఎన్నిక

నారాయణపేట : పట్టణంలోని సంత్ మఠమూల మహా సంస్థానం శక్తిపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శక్తిపీఠం నిత్యాన్నదాన సత్రం కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ ప్రముఖ్‌గా సుధాకర్, సభ్యులుగా నర్సిరెడ్డి, నర్సింహులు, సదీంద్ర, ఆనంద్‌గౌడ్, గిరీశ్‌కుమార్, శ్రీనివాస్, అర్జున్, భగవంత్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, వెంకటేశ్, విజయరాజులను ఎన్నుకున్నారు. ఎంపికైన సభ్యులను శక్తిపీఠం వ్యవస్థాపకులు శాంతానంద్ పురోహిత్ అధిష్టాన దేవత మహాలక్ష్మి అమ్మవారి శేష వస్ర్తాలతో సత్కరించారు. కార్యక్రమంలో శక్తిపీఠం కేంద్ర సమన్వయకర్త రాములు, అధికార ప్రతినిధి మురళీధర్, నారాయణరెడ్డి, విశ్వావసు పురోహిత్ అగ్నిహోత్రి, విభావసు పురోహిత్ అగ్నిహోత్రి పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
MOST READ
TRENDING