శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Dec 04, 2020 , 02:43:39

వేలం తేదీ వాయిదా

వేలం తేదీ వాయిదా

నారాయణపేట టౌన్‌: జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయా ల్లో నిరుపయోగంగా ఉన్న వాహనాలను ఈనెల 2న ఈ యాక్షన్‌ వేయవలసి ఉండగా ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఏవో ఖలీద్‌ ప్రకటనలో తెలిపారు. వేలం, వాహనాల వివరాలను http:://aution.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు. 

VIDEOS

logo