శుక్రవారం 15 జనవరి 2021
Narayanpet - Nov 28, 2020 , 02:27:38

పోలీసులకు ఎన్‌95 మాస్క్‌లు అందజేత

పోలీసులకు ఎన్‌95 మాస్క్‌లు అందజేత

నారాయణపేట: కొవిడ్‌ 19 కారణంగా హార్ట్‌ఫుల్‌నెస్‌ స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్‌ నారాయణరెడ్డి, శివకుమార్‌ జిల్లాలోని పోలీసుల కోసం శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఎన్‌95 మాస్కులను అందజేశారు. మాస్కులను అందజేసిన హార్ట్‌ఫుల్‌నెస్‌ స్వచ్ఛంద సంస్థ వారికి ఎస్పీ చేతన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై చంద్రమోహన్‌రావు, ఎస్బీ ఎస్సై మధుసూదన్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.