సోమవారం 18 జనవరి 2021
Narayanpet - Nov 28, 2020 , 02:16:50

దుప్పట్లు పంపిణీ చేసిన కలెక్టర్‌

దుప్పట్లు పంపిణీ చేసిన కలెక్టర్‌

నారాయణపేట టౌన్‌: ఇండ్లు లేని పేదవారు పట్టణంలోని అర్బన్‌ షెల్టర్‌లో నివాసం ఉంటున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున శుక్రవారం కలెక్టర్‌ హరిచందన అర్బన్‌ షెల్టర్‌లో నివాసం ఉంటున్న పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. కలెక్టర్‌ వెంట మహిళా శిశుసంక్షేమశాఖ అధికారి జైపాల్‌రెడ్డి ఉన్నారు.