బుధవారం 20 జనవరి 2021
Narayanpet - Nov 24, 2020 , 00:40:18

చట్టప్రకారం పరిష్కరించాలి

చట్టప్రకారం పరిష్కరించాలి

నారాయణపేట : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సీఐ, ఎస్సైలు చట్టప్రకారం పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ డాక్టర్‌ చేతన ఆదేశించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా పట్టణంలోని ఎస్పీ కార్యాలయానికి 5 ఫిర్యాదులు వచ్చాయి. ఫి ర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నా రు. అత్యవసర సమయంలో డయల్‌ 100కు కాల్‌ చేయాలని ప్రజలకు సూచించారు. logo