సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Nov 22, 2020 , 01:09:43

పనులు పూర్తి చేయాలి: కలెక్టర్‌ హరిచందన

పనులు పూర్తి చేయాలి: కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌ : జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తు న్న సైన్స్‌ పార్క్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేస్తున్న సైన్స్‌ పార్క్‌ను పరిశీలించారు. పిల్లలకు ఉపయోగపడే ఆట వస్తువులు, సైన్స్‌ పరికరాలు తదితర ఏర్పాటు పనుల గూర్చి అ ధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo