శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Nov 21, 2020 , 03:13:24

ఘనంగా మహాలింగేశ్వర స్వామి మహోత్సవం

ఘనంగా మహాలింగేశ్వర స్వామి మహోత్సవం

నారాయణపేట రూరల్‌ : మండలంలోని సింగారంలో మహాలింగేశ్వర స్వామి మహోత్సవాలు శుక్రవారం ఘనం గా జరిగాయి. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు ని ర్వహించి వీధుల గుండా పల్లకీ సేవ నిర్వహించారు. సా యంత్రం భజన కార్యక్రమాలు చేపట్టారు. శనివారం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమా లు చేపట్టనున్నారు. కార్యక్రమంలో సిద్దప్ప, బాలప్ప, బస్వరాజ్‌, హన్మంతు, మొగులప్ప పాల్గొన్నారు. 

VIDEOS

logo