శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Nov 08, 2020 , 03:59:18

భక్తిశ్రద్ధలతో దీపోత్సవం

భక్తిశ్రద్ధలతో దీపోత్సవం

మక్తల్‌రూరల్‌: మక్తల్‌ పట్టణంలోని శ్రీపడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం తెల్లవారుజామున భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించారు. 


VIDEOS

తాజావార్తలు


logo