Narayanpet
- Nov 07, 2020 , 05:24:41
VIDEOS
గుట్కా ప్యాకెట్ల పట్టివేత

నారాయణపేట : పట్టణంలోని సుభ్రహ్మణేశ్వర కిరాణం జనరల్ స్టోర్ లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించి నిషేధిత అంబ ర్ జర్దా, గుట్కా ప్యాకెట్లను పట్టుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించా రు. వీటి విలువ సుమారు రూ.41,600లుగా ఉంటుందని ఏఎస్సై బాల య్య తెలిపారు. కిరాణం షాపు యజమాని శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.
తాజావార్తలు
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
MOST READ
TRENDING