శుక్రవారం 04 డిసెంబర్ 2020
Narayanpet - Oct 30, 2020 , 01:37:16

నారాయణపేట ఎమ్మెల్యే కూతురు నిశ్చితార్థానికి మంత్రి కేటీఆర్‌ హాజరు

నారాయణపేట ఎమ్మెల్యే కూతురు నిశ్చితార్థానికి మంత్రి కేటీఆర్‌ హాజరు

నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కూతురు నందికారెడ్డి నిశ్చితార్థానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గురువారం జరిగిన వేడుకకు ఆయన హాజరై వారిని ఆశీర్వదించారు. మక్తల్‌  ఎమ్మెల్యే చిట్టెంతోపాటు పలువురు  ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు  హాజరయ్యారు.