శుక్రవారం 04 డిసెంబర్ 2020
Narayanpet - Oct 29, 2020 , 03:01:51

కార్గో ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ

కార్గో ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ

నారాయణపేట రూరల్‌: పేట ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్న ధన్వాడ, మద్దూర్‌కు సంబంధించిన కార్గో ఏజెంట్‌లకు బుధవారం పేట డీఎం సూర్యప్రకాశ్‌రావు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ధన్వాడలో నరేశ్‌, మద్దూర్‌ వేణుగోపాల్‌ను కార్గో ఏజెంట్‌లుగా నియమితులయ్యారని కార్గో సేవలను వ్యాపారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాల న్నారు. 

తాజావార్తలు