బుధవారం 24 ఫిబ్రవరి 2021
Narayanpet - Oct 27, 2020 , 05:15:25

అడవిలోకి వదిలిన కొండచిలువ

అడవిలోకి వదిలిన కొండచిలువ

నారాయణపేట రూరల్‌ : మండలంలోని పేరపళ్ల గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో సోమవారం కొండ చిలువను బంధించి అడవిలోకి వదిలారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పొలంలో వరి కోస్తుండగ పాము ఉందని అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని పరిశీలించి అది కొండచిలువ అని గుర్తించారు. స్నేకర్‌ నరేశ్‌ సాయంతో అటవీశాఖ అధికారులతో కలిసి వాటిని అడవిలో వదిలారు.

VIDEOS

logo