శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Oct 22, 2020 , 02:27:13

పీహెచ్‌సీ అధికారులు పూర్తి వివరాలు సేకరించాలి

పీహెచ్‌సీ అధికారులు పూర్తి వివరాలు సేకరించాలి

నారాయణపేట టౌన్‌: జిల్లాలోని పీహెచ్‌సీ అధికారులు, సిబ్బందితో ప్రైవేటు దవాఖానల్లో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది యొక్క పూర్తి వివరాలు సేకరించి రెండు రోజుల్లో అందజేయా లని డీఎంహెచ్‌వో డా.జయచంద్రమోహన్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలోని పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమావేశంలో డీఐవో డాక్టర్‌ శైలజ, పులిమామిడి పీహెచ్‌సీ వైద్యాధికారి నరేశ్‌చంద్ర, మాస్‌ మీడియా అధికారి హన్మంతు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

VIDEOS

logo