సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Oct 17, 2020 , 05:39:01

లోకాయపల్లి సం స్థాన చరిత్ర సమాచారం పుస్తకావిష్కరణ

లోకాయపల్లి సం స్థాన చరిత్ర సమాచారం పుస్తకావిష్కరణ

భావసమైక్య వేదిక వ్యవస్థాపకులు కుర్మన్న రచించిన లోకాయపల్లి సం స్థాన చరిత్ర సమాచారం పుస్తకాన్ని శుక్రవారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ హరిచందన ఆవిష్కరించారు. అదేవిధంగా కవి తాటి కృష్ణ రచించిన ‘కవితా రత్నాలు’ కవితా సంపుటికను కలెక్టర్‌ హరిచందన కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, పుస్తక ముద్రణ దాత రజితసింహారెడ్డి, భావసమైక్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. 

నారాయణపేట టౌన్‌

VIDEOS

logo