శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 03, 2020 , 23:49:33

రిజర్వేషన్లు ఖరారు

రిజర్వేషన్లు ఖరారు

నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ :Lసింగిల్‌ విండో ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. డైరెక్టర్ల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. 2019 మార్చి 31 వరకు సభ్యులుగా ఉన్నవారు ఓటింగ్‌లో పాల్గొంటారు. జిల్లాలోని 10 సింగిల్‌ విండోలలో 32,729 మందిని ఓటర్లుగా గుర్తించారు. ఓటరు జాబితాలో ఉన్నవారే డైరెక్టర్లుగా పోటీ చేసే అవకాశం ఉన్నది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ జనరల్‌కు కేటాయించారు. 6నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆశావహులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 15న పోలింగ్‌, కౌంటింగ్‌, 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. 


VIDEOS

logo