ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 03, 2020 , 00:13:32

సంగీత విధ్వాంసులకు నిలయం ‘వనపర్తి’

సంగీత విధ్వాంసులకు నిలయం ‘వనపర్తి’

వనపర్తి సాంస్కృతికం : సంగీత విద్వాంసులకు వ నపర్తి జిల్లా నిలయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సద్గురు త్యాగరాయ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణ మండపంలో ని ర్వహించిన త్యాగరాయ ఆరాధనోత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడి సంగీత విద్వాం సులు రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు అందుకు న్నా రని గుర్తు చేశారు. జిల్లాలో ఎంతో మంది కళాకారులు, సంగీత విద్వాంసులు, ప్రముఖులు ఉన్నారని, వీరందరి కీ చేతనైన సహకారం అందిస్తానని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్‌ కోదండపాణి, ప్ర ముఖ రంగస్థల కళాకారులు బెల్లం సాయిలు, పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌లను సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్‌ గుంటి గోపి, నాగేంద్రం, కల్వరాల శ్రీ నివాసులు, మనిగిల్ల పాల్గొన్నారు.

VIDEOS

logo