వైభవంగా పల్లకీ సేవ

నారాయణపేట రూరల్ : మండల పరిధిలోని ఎక్లాస్పూర్ గ్రామంలో వెలసిన బాలాజీ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం అయ్యాయి. బ్ర హ్మోత్స వాలలో భాగంగా వంశపరంప ర్య వ్యవస్థాపక అర్చకులు మాణిక్ ప్రభు స్వగృహం నుంచి బాలాజీ స్వామి ఉత్స వ మూర్తి విగ్రహాలను పూజలు నిర్వహించి పేట పట్టణంలో పల్లకిలో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తు లు గోవిందనామ స్మరణలతో భజన సంకీర్తనలు మేళ తాళాలతో స్వామి వారి ఉత్సవ మూర్తులను ఎక్లాస్పూర్కు తరలించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ్ భట్టడ్, బులియన్ మర్చం ట్ వ్యాపారస్తులు వెంకట్రాములు, ఓంప్రకాశ్, వస్త్ర వ్యాపారులు దిలీప్‌కుమార్ వైకుంట్, శ్రీనివాస్ లాహోటిలతో పాటు తదితరులు స్వామి వారికి మంగళహారతులు ఇచ్చి దర్శించుకున్నారు.
మరికల్లో పూజలు
మరికల్ : మండలంలోని ఎక్లాస్పూర్ స్టేజీ సమీపంలో వెలసిన సంతాన లక్ష్మీనర్సింహస్వామికి శనివారం రథసప్తమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజాలను అర్చకులు శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పంచామృతాభిషేకం, అర్చన, మంగళహారతి తదితర కార్యక్రమలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అలాగే స్వామివారి ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ముడు నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర