Narayanpet
- Jan 31, 2020 , 02:31:49
VIDEOS
నర్సరీలో మొక్కలు పెంచండి

- జెడ్పీ సీఈవో కాళిందిని
దామరగిద్ద : మండంలోని అన్ని గ్రామాలలోని నర్సరీలో ఇప్పటి నుంచి మొక్కల పెంపకాన్ని ప్రారంభించాలని జెడ్పీ సీఈవో కాళిందిని అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మండలంలోని వివిధ గ్రా మాలలో పర్యటించారు. అన్నాసాగర్ గ్రా మంలో గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె నర్సరీ నిర్వహణపై ఆయా గ్రామాల సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. మండంలోని ప్రతి గ్రామంలోని నర్సరీలలో నేటి నుండే మొక్కల పెంపకం మొదలు పెట్టాలని కచ్ఛతమైన పర్యవేక్షణలు నిర్వహించాలని, నిర్ణీ త సమయం నాటికి మొక్కలు సిద్ధంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ఇన్చార్జీ ఎంపీడీవో రామన్నను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బక్క న ర్సప్ప, ఇన్చార్జి ఎంపీడీవో రామన్న, సర్పంచులు రా ములు, జీ సుభాష్, నాయకులు పుట్టి అంజి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
MOST READ
TRENDING