HomeBusinessMahindra Bolero Neo Launched At Rs 8 48 Lakh
సరికొత్త బొలెరో నియో
ప్రారంభ ధర రూ.8.48 లక్షలు
న్యూఢిల్లీ, జూలై 13: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. మార్కెట్లోకి 7-సీటర్ బొలెరో నియో వాహనాన్ని తీసుకొచ్చింది. ఎక్స్‌షోరూం ప్రకారం దీని ప్రారంభ ధర రూ.8.48 లక్షలుగా ఉన్నట్లు మంగళవారం సంస్థ తెలియజేసింది.