Nalgonda
- Jan 23, 2021 , 01:34:39
VIDEOS
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కట్టా లక్ష్మి
శాలిగౌరారం, జనవరి 22 : రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని శాలిగౌరారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కట్టా లక్ష్మివెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతుల ప్రయోజనాల కోసం త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సీసీ రోడ్డు, మార్కెట్ ఆవరణలో కూలిన గోడను పునఃనిర్మాణం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో వైస్ చైర్మన్ గుజిలాల్ శేఖర్‌బాబు, మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఏమిరెడ్డి నర్సిరెడ్డి, సుల్తాన్ శ్రీనివాస్, వలిశెట్టి యాదయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్‌లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్
MOST READ
TRENDING