Nalgonda
- Jan 03, 2021 , 00:30:03
VIDEOS
గీత కార్మికుడికి మాజీ ఎంపీ బూర పరామర్శ

మునుగోడు, జనవరి 2 : మండలంలోని రాజీవ్‌నగర్‌లో ఇటీవల తాటిచెట్టు పైనుంచి పడి తీవ్రంగా గాయపడిన మాదగోని యాదయ్య గౌడ్‌ను మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ శనివారం పరామర్శించారు. స్వతహాగా వైద్యుడైన బూర పలు మెడికల్ రిపోర్టులను పరిశీలించి యాదయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం రూ.6 వేల సాయం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి, చం డూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, వైస్ ఎంపీపీ అనం త వీణ, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ. రఫీక్, జిల్లా నాయకుడు వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, జెట్టి గణేశ్, బీసం విజయ్, శంకర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్‌తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్‌నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు
- ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి.. ఇప్పుడిలా..
- క్రేన్ బకెట్ పడి ఇద్దరు రైతుల దుర్మరణం
- మరో కీలక నిర్ణయం : ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
- ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆఫీసుకెళ్లిన సీఎం మమతా బెనర్జీ.. వీడియో
- మహిళా ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు
- సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్
MOST READ
TRENDING