ఆదివారం 07 మార్చి 2021
Nalgonda - Jan 02, 2021 , 00:20:08

న్యూ ఇయర్‌ క్యాలెండర్ల ఆవిష్కరణ

న్యూ ఇయర్‌ క్యాలెండర్ల ఆవిష్కరణ

 మిర్యాలగూడ టౌన్‌ : జనవరి 01:  మిర్యాలగూడలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆ సంఘం అధ్యక్షుడు అనుముల మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జలంధర్‌రెడ్డి, రుణాల్‌రెడ్డి తదితరులున్నారు.  

హాలియా, జనవరి1: మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో 2021 క్యాలెండర్‌ను ఆ సంఘం నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో వెంకటాచారి, కాకునూరి నారాయణ, చెన్నోజు మోహన్‌చారి, మురళి, కృష్ణమాచారి, యాదయ్యచారి, సత్యనారాయణచారి, సైదాచారి  ఉన్నారు.   

VIDEOS

logo