గురువారం 03 డిసెంబర్ 2020
Nalgonda - Sep 25, 2020 , 01:29:01

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

దేవరకొండ : మోడల్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి విద్యార్థులు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ సువర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితా అక్టోబర్‌ 5న కళాశాలలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.