బుధవారం 21 అక్టోబర్ 2020
Nalgonda - Sep 17, 2020 , 00:56:21

17 మండలాల్లో వర్షం

17 మండలాల్లో వర్షం

రామగిరి : అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జిల్లాలోని 17మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా చందంపేటలో 33.6మి.మీ., అనుములలో 26.7, త్రిపురారంలో 25.6, నల్లగొండలో 19.1, నిడ్మనూర్‌లో 15.1, నార్కట్‌పల్లిలో 11.0, అడవిదేవులపల్లిలో 9.3, దామరచర్లలో 8.2, మిర్యాలగూడలో 8.1, తిప్పర్తిలో 7.6, గుండ్లపల్లిలో 5.1, చండూరులో 3.7, చింతపల్లిలో 3.6, వేములపల్లిలో 2.9, తిరులగిరిసాగర్‌లో 2.8, గుర్రంపోడులో 2.5, చిట్యాలలో 2.1 మి.మీ. వర్షం పడింది.


logo