మంగళవారం 11 ఆగస్టు 2020
Nalgonda - Jul 13, 2020 , 03:51:26

చాకలిగట్టుపై హరితహారం

చాకలిగట్టుపై హరితహారం

  •   మొక్కలు నాటిన అదనపు కలెక్టర్‌, ఆర్డీఓ

నందికొండ : నాగార్జునసాగర్‌    జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌సింగ్‌  కుటుంబ సమేతంగా సందర్శించారు. హరితహారంలో భాగంగా చాకలిగట్టుపై మొక్కలు నాటారు. వారి వెంట  సప్లయ్‌ డిప్యూటీ తాసిల్దార్‌  విజయవిహార్‌ హోటల్‌ మేనేజర్‌ కిరణ్‌, బుద్దవనం ఏఈ జగదీశ్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ అశోక్‌రెడ్డి, వీఆర్వో నిరంజన్‌, టూరిజం గైడ్‌ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.logo