శనివారం 04 జూలై 2020
Nalgonda - Jul 01, 2020 , 03:50:27

ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ విద్య

  ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ విద్య

ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మిర్యాలగూడ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తమ విద్య అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు వీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.  మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ ప్రవేశాల బ్రోచర్‌ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. అనంతరం కరోనా కట్టడిపై అవగాహన కోసం రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ను విడుదల చేశారు.  కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ధనావత్‌ చిట్టిబాబునాయక్‌, నూకల హనుమంతరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌రావు, అధ్యాపకులు వెంకటరమణ, కోటయ్య, సునంద, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

మృతుడి కుటుంబానికి పరామర్శ

మిర్యాలగూడ టౌన్‌ : పట్టణంలోని రెడ్డికాలనీకి చెందిన జొన్నలగడ్డ రంగారెడ్డి(70) మంగళవారం మృతి చెందాడు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వెంట   logo