గురువారం 29 అక్టోబర్ 2020
Nalgonda - Jun 17, 2020 , 02:00:12

రెండు బైక్‌లను ఢీకొట్టిన కంటైనర్‌

రెండు బైక్‌లను ఢీకొట్టిన కంటైనర్‌

  • అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం
  •   డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని
  •    పోలీసుల వెల్లడి

దామరచర్ల : ఒకరి  ఇద్దరి ఉసురు తీసింది.  రూపంలో దూసుకొచ్చిన కంటైనర్‌.. కొడుకు పుట్టిన రోజు  ముగించుకొని తిరిగి హైదరాబాద్‌లో పనికోసం వెళ్తున్న యువకుడిని, పుట్టింటికి వెళ్లి తిరిగి మెట్టినింటికి   పాణాలను   విషాద సంఘటన దామరచర్ల మండలం  గ్రామం వద్ద నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగింది. వాడపల్లి ఎస్‌ఐ బి.విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా శూన్యంపహాడ్‌ గ్రామానికి చెందిన రమావత్‌ మంగ (28) తన భర్త రవి, కుమారుడు తరుణ్‌తో కలిసి తల్లి గారి గ్రామం    వెళ్లింది.  తిరిగి తమ స్వగ్రామానికి బైక్‌పై  బొత్తలపాలెం గ్రామ  ఫ్లై ఓవర్‌పై హైదరాబాద్‌ నుంచి గుంటూరు వైపు  కంటైనర్‌ అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతోపాటు  డివైడర్‌ దాటి గుంటూరు నుంచి  స్కూటీపై వెళ్తున్న పార నరేంద్రబాబు (28)ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మంగ  తీవ్ర గాయాలై  ఆమె భర్త రవి, కుమారుడు తరుణ్‌  బయటపడ్డారు. నరేంద్రబాబు తల పైనుంచి లారీ పోవడంతో అక్కడికక్కడే మరణించాడు.ప్రమాదానికి  కంటైనర్‌ డ్రైవర్‌ వాహనంతో సహా పారిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసు సిబ్బందితో చేరుకున్న వాడపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.  డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. logo