ఆదివారం 12 జూలై 2020
Nalgonda - Jun 03, 2020 , 02:31:03

నీలి నీలి ఆకాశం..!

నీలి నీలి ఆకాశం..!

నల్లగొండలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.. సూర్యాస్తమయంలో ఆకాశం  నీలిరంగులోకి మారి  చూపరులను ఆకట్టుకుంది.  పట్టణంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌, వీటీ కాలనీ ప్రాంతాల్లో కనిపించిన మనోహర దృశ్యాలివి..

స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నల్లగొండ


logo