శనివారం 11 జూలై 2020
Nalgonda - May 25, 2020 , 03:02:07

రేలారే రేల..

రేలారే రేల..

చండూరు:వేసవిలో ‘రేల చెట్లు’ విరబూస్తాయి. ఆకులు రాలిపోయి పసుపు పచ్చని పువ్వులు వికసించి ఎంతో ఆకర్షణీయంగా కన్పిస్తుంది. రేల చెట్టును ఆంగ్లంలో ‘గోల్డెన్‌ షవర్‌' అని పిలుస్తారు. ఎన్నో ఔషధగుణాలున్న ఈ చెట్టు ఆకులు, పూలను వంటల్లోనూ వాడుతుంటారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో గిరిజనులు వీటితో ప్రత్యేక  రుచులను ఆస్వాదిస్తారు. చండూరు మండలం లక్కినేనిగూడెంలో విరగపూసిన రేల చెట్టు. 


logo