ఆదివారం 25 అక్టోబర్ 2020
Nalgonda - May 01, 2020 , 02:39:02

పని అడిగిన వారికి ‘ఉపాధి’ కల్పించాలి

పని అడిగిన వారికి ‘ఉపాధి’ కల్పించాలి

  • డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి 

నల్లగొండ, నమస్తేతెలంగాణ: పని కోరిన వారందరికీ ‘ఉపాధి’ కల్పించాలని డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం ఉపాధిహామీ పనులపై కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి గ్రామంలో కనీసం 200 మంది పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గాలిదుమారంతో చిరిగిపోయిన షేడ్‌నెట్స్‌ పునరుద్ధరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo