శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 22, 2020 , 04:43:36

ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ పంచాక్షరీ స్మరణతో శుక్రవారం శివాలయాలు మార్మోగాయి. మహా శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పరమ శివుడికి ప్రత్యేక పూజలు చేసి శరణు కోరారు.  శివ లింగానికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. కృష్ణా నది తీరాన.. ఏలేశ్వరం గుట్ట పొడవునా భక్తులు బారులుదీరగా.. పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయం కిటకిటలాడింది.  వాడపల్లి మీనాక్షీ అగస్తేశ్వరుడిచెంత మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తగా.. చెర్వుగట్టు జన సంద్రమైంది.ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి రాగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 


logo