కొల్లాపూర్ రూరల్: తెలంగాణ రాష్ట్ర సమితి ఫ్లీనరీకి కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి వెంట పలు మండ లాల నాయకులు సోమవారం ఉదయం తరలివెళ్లారు. కొల్లాపూర్ పెంట్లవెల్లి, కోడేరు, పాన్గల్, పెద్దకొత్తపల్లి, వీపనగండ్ల
నాయకులు పెద్దెత్తున ఫ్లీనరీ సమావేశాలకు హాజరయ్యారు. సింగిల్విండో చైర్మన్లు, మండలాధ్యక్షుడు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కార్యకర్తలు ఎమ్మెల్యేతో పాటు ఫ్లీనరీ సమావేశాల్లో పాల్గొన్నారు.