శనివారం 27 ఫిబ్రవరి 2021
Nagarkurnool - Jan 24, 2021 , 00:56:51

బాధిత కుటుంబానికి చెక్కు పంపిణీ

బాధిత కుటుంబానికి చెక్కు పంపిణీ

ఉప్పునుంతల: మండలంలోని జప్తిసదగోడుకు చెందిన ఆకునమోని తిరుపతయ్యకు శనివారం టీఆర్‌ఎస్‌ నుంచి మంజూరైన రూ.2లక్షల చెక్కును అందజేశారు. తిరుపతయ్య భార్య తిరుపతమ్మ టీఆర్‌ఎస్‌ సభ్యత్వం కలిగి ఉండి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. టీఆర్‌ఎస్‌ సభ్యత్వం కలిగి ఉండటంతో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్టీ నుంచి రూ.2లక్షలు మంజూరు చేయించారు. సంబంధిత చెక్కును భర్త తిరుపతయ్యకు అందజేశారు. కార్యక్రమంలో సదగోడు ఎంపీటీసీ కవిత, సింగిల్‌విండో డైరెక్టర్‌ వెంకటయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo