ఆదివారం 24 జనవరి 2021
Nagarkurnool - Dec 03, 2020 , 02:13:10

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈశ్వర్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రేడ్‌-ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 చెల్లిస్తున్నామన్నారు. రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి బాలమణి తదితరులు పాల్గొన్నారు. logo