శనివారం 06 మార్చి 2021
Nagarkurnool - Nov 28, 2020 , 02:43:53

రూ.35వేల విలువ చేసే గుట్కాలు పట్టివేత

రూ.35వేల విలువ చేసే గుట్కాలు పట్టివేత

వెల్దండ: అక్రమంగా తరలిస్తున్న రూ.35 వేల విలువ చేసే  గుట్కాలను మండల కేంద్రంలో పట్టుకున్నట్లు ఎస్సై నర్సింహులు శుక్రవారం తెలిపారు. అచ్చంపేటకు చెందిన అశోక్‌ గుప్తా (వ్యాపారి) రూ.35 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను వాహనంలో హైదరాబాద్‌ నుంచి అచ్చంపేటకు తరలిస్తుండగా వెల్దండలో పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు. గుట్కాలను స్వాధీనం చేసుకొని, వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.


VIDEOS

logo