శనివారం 23 జనవరి 2021
Nagarkurnool - Nov 27, 2020 , 02:56:40

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

అమ్రాబాద్‌: పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన ఆకాశ్‌కు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2లక్షల చెక్కును గురువారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదారాబాద్‌లో బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విష్ణు, జెడ్పీటీసీ రాంబాబునాయక్‌, ఎంపీటీసీ లక్ష్మి, సింగిల్‌ విండో చైర్మన్‌ సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.logo