బుధవారం 20 జనవరి 2021
Nagarkurnool - Nov 20, 2020 , 02:58:58

మంత్రి హరీశ్‌రావును కలిసిన చెర్కూర్‌ సర్పంచ్‌

మంత్రి హరీశ్‌రావును కలిసిన  చెర్కూర్‌ సర్పంచ్‌

వెల్దండ: చెర్కూర్‌ సర్పంచ్‌ రేవతి, టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌ గురువారం మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని  ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చెర్కూర్‌ గ్రామాభివృద్ధి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని చెప్పినట్లు తెలిపారు. logo