శనివారం 19 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 11, 2020 , 07:21:54

కిరాణ దుకాణాల్లో తనిఖీలు

కిరాణ దుకాణాల్లో తనిఖీలు

కొల్లాపూర్‌ : పట్టణంలోని పలు కిరా ణ దుకాణాల్లో నిషేధిత గుట్కాల కోసం గురువారం పోలీసు లు తనిఖీలు చేశారు. కొంత కాలంగా కిరాణాల్లో గుట్కాలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు.logo