శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 01, 2020 , 05:17:26

సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్‌

సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్‌

కల్వకుర్తి రూరల్‌ : సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కల్వకుర్తి పట్టణానికి చెందిన బోజరాజు ప్రశాంత్‌ నియమితుల య్యారు. నల్లగొండ జిల్లా హాలియాలో 33 జిల్లాల అధ్యక్షులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్‌ను రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శేఖర్‌, రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌ ప్రసాద్‌, రాష్ట్ర నియామక ఇన్‌చార్జి సుధాకర్‌ నియామక పత్రాన్ని అందజేశారు. ప్రశాంత్‌ కాకతీయ యూనివర్సిటీలో న్యాయవాద వృత్తి కోర్సును అభ్యసిస్తూ సంఘం రాష్ట్ర యువజన ప్రెసిడెంట్‌గా క్రియాశీలకంగా పనిచేయడంతో సంఘం అతడికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు వారు పేర్కొన్నారు. 


logo