శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 27, 2020 , 07:04:54

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

అమ్రాబాద్‌ : మండలంలోని మన్ననూర్‌ ఆర్‌ఐటీఐలో డిజీ ఈటీ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం 2020-2022 విద్యా సంవత్సరానికి గానూ దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ జయమ్మ, జిల్లా కన్వీనర్‌ లక్ష్మణస్వామి బుధవారం ప్రకటనలో తెలిపారు.  ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌ మెస్‌ సివిల్‌, కోపా, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌లకు ఆన్‌లైన్‌లో (www.iti. telangana.gov.in) సెప్టెంబర్‌ 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.logo