బుధవారం 23 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 24, 2020 , 05:16:26

ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ

ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ

చారకొండ: మండలంలోని జేపల్లి, దొంగల గుట్టతండా, నెమలిగుట్టతండా, దొడ్లపల్లి గ్రామాల్లో సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నేత రాములుయాదవ్‌, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


logo