బుధవారం 23 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 18, 2020 , 02:47:54

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

కొల్లాపూర్‌ : మండలంలోని ముక్కిడిగుండం గ్రా మానికి మల్లేశ్‌ వైద్యం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో రూ.28వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును సోమవారం ముక్కిడిగుండం గ్రామంలో బాధితుడి తండ్రి బేమిని రాముడుకు మండల పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ భోజ్యానాయక్‌, సర్పంచ్‌ దశరథ్‌నాయక్‌ అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముచ్చెర్ల రామచందర్‌యాదవ్‌, జిల్లా నాయకులు ముచ్చెర్ల వేణుగోపాల్‌ యాదవ్‌, శేషయ్య,కిషన్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.logo